- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Breaking : ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది

X
దిశ వెబ్‌డెస్క్: క్రికెట్ అభిమానులు ఎంగిరి గంతేసే వార్త ఇది. ఐపీఎల్ అభిమానులకు ఇది మరింత కిక్కిచ్చే న్యూస్. ఐపీఎల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఐపీఎల్ టోర్నమెంట్ షెడ్యూల్‌ను ఇవాళ బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
ఐపీఎల్ 2021ను ఏప్రిల్ 9న చెన్నైలో ప్రారంభించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఆ రోజు చెన్నైలో తొలి మ్యాచ్ జరుగుతుందని, చివరి మ్యాచ్ మే 30న అహ్మాబాద్‌లో గల ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియమైన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుందని ప్రకటించింది.
తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. మొత్తం 56 మ్యాచ్‌లలో 10 మ్యాచ్‌లు చెన్నై, ముంబై, కోల్‌కత్తా, బెంగూరులో జరగనున్నాయి. ఇక 8 మ్యాచ్‌లు అహ్మదాబాద్, ఢిల్లీలో జరగనున్నాయి.
క్రికెట్‌లోనే కాదండోయ్.. రైతన్నగా కూడా ధోనీ సత్తా
Next Story