- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పీవీపై కవితలకు ఆహ్వానం
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ పాతనగర కవుల వేదిక, లాల్ దర్వాజ ఆధ్యర్యంలో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి ఉత్సవాల సందర్భంగా ఒక కవితా సంకలనాన్ని డిసెంబరులో ఆవిష్కరించనున్నట్లు కన్వీనర్ కె.హరనాథ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పీవీపై కవితలను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. కవితలు 30 లైన్లకు మించకుండా ఉండాలి. అక్టోబర్ 22వ తేదీలోగా 9703542598, 9182178653లకు వాట్సాప్‌లో పంపొచ్చునన్నారు. ఈ సంకలనం, బహుమతుల ప్రదానం డిసెంబరులో ఉంటుందన్నారు. ఆయన వర్ధంతి రోజు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాలకు పై నంబర్లలో సంప్రదించాలని కోరారు.
Advertisement
Next Story