- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఔట్ సోర్సింగ్ డాక్టర్ల కోసం ఇంటర్వ్యూలు
by Shyam |
X
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో తాత్కాలిక పద్ధతి (ఔట్ సోర్సింగ్) న ఆరు నెలల పాటు పని చేసేందుకు వైద్యాధికారి ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ వెంకటి తెలిపారు . ఈ మేరకు ఆదివారం ఆయన పత్రికలకు ప్రకటన విడుదల చేశారు . ఆసక్తి ,అర్హత ఉన్న అభ్యర్థులు జిల్లా అధికారిక వెబ్ సైట్ www.hyderabad.telangana.gov.in నుండి దరఖాస్తు ఫారాలు డౌన్ లోడ్ చేసుకుని ఈ నెల 20,22 తేదీలలో ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ ప్యాట్నీ సమీపంలోని హరి హర కళాభవన్ లో జరిగే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎంపికైన వారు గాంధీ ఆస్పత్రితో పాటు వైద్య ఆరోగ్యశాఖ లోని ఏ హాస్పిటల్ లో నైనా విధులు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు .
Advertisement
Next Story