- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
శ్రీశైలం ఆలయంలో అంతర్గత బదిలీలు..
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని కర్నూలు జిల్లా శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ఆలయంలో భారీగా ఉద్యోగుల అంతర్గత బదిలీలు జరిగాయి. ఆలయంలో ఇన్నిరోజులు విధులు నిర్వర్తిస్తున్న 47మంది ఉద్యోగులను బదిలీ చేసినట్లు శనివారం ఆలయ ఈవో రామారావు ప్రకటించారు. వీరిలో శాశ్వత, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కూడా ఉన్నారు. పరిపాలన సౌలభ్యం కోసమే ఉద్యోగులను బదిలీ చేసినట్లు ఈవో రామారావు స్పష్టంచేశారు.
Next Story