- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో నేటినుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగునున్న విషయం తెలిసిందే. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 4,59,237 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు, పరీక్ష కేంద్రానికి అరగంట ముందే రావాలని ఆదేశాలు జారీ చేశారు. అర నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ అని స్పష్టమైన ఆదేశాలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా రెండు పరీక్షలు రీ షెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే. 70 శాతం సిలబస్ నుంచి ప్రశ్నలు.. ప్రశ్నల్లో 50 శాతానికి పైగా చాయిస్‌లు ఇచ్చింది.
Advertisement
Next Story