- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వ్యవసాయ బిల్లుతో రైతులకు అన్యాయం..!
by Shyam |
X
దిశ, నారాయణఖేడ్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్, వ్యవసాయ సవరణ బిల్లులతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహరెడ్డి భూపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ అధ్యక్షురాలు చాందీబాయి చౌహాన్, జెడ్పీటీసీ లక్ష్మీభాయి, ఎంపీడీవో బన్సీలాల్, గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులతో రైతులకు కరెంటు బిల్లులు అదనంగా వస్తాయని తెలిపారు. వ్యవసాయ విధానంలో మార్పులు తీసుకురావడంతో రైతులకు గిట్టుబాటు ధర దక్కదని ఆరోపించారు.
Advertisement
Next Story