- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇంగ్లాండ్ టూర్.. ఇండియా మహిళా జట్టు ఇదే
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా పురుషుల జట్టుతో పాటు మహిళా జట్టు కూడా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్నది. ఈ పర్యటనలో టీమ్ ఇండియా ఒక టెస్టు, 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడనున్నది. ఈ పర్యటనకు సంబంధించిన జట్టును ఆల్ ఇండియా సీనియర్ ఉమెన్ సెలెక్షన్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. టెస్ట్, వన్డే జట్టుకు మిథాలీ రాజ్ కెప్టెన్‌గా, హర్మన్ ప్రీత్ కౌర్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. టీ20 మ్యాచ్‌లకు హర్మన్ ప్రీత్ కెప్టెన్, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా నియమించారు.
టీమ్ ఇండియా మహిళా జట్టు (టెస్ట్, వన్డే) : మిథాలీ రాజ్ (కెప్టెన్), స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), పూనమ్ రౌత్, ప్రియ పూనియ, దీప్తి శర్మ, జెర్మిమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, స్నేహ్ రాణా, తనియా భాటియా (వికెట్ కీపర్), ఇంద్రణీ రాయ్ (వికెట్ కీపర్), ఝులన్ గోస్వామి, శిఖా పాండే, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, పూనమ్ యాదవ్, ఎక్తా బిస్త్, రాధా యాదవ్
టీమ్ ఇండియా (టీ20) : హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, జెర్మిమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, రిచా ఘోష్, హర్లీన్ డియోల్, స్నేహ్ రాణా, తనియా భాటియా (కీపర్), ఇంద్రాణీ రాయ్ (కీపర్), శిఖా పాండే, పూజా వస్త్రాకర్, అరుంధతీ రెడ్డి, పూనమ్ యాదవ్, ఎక్తా బిస్త్, రాధా యాదవ్, సిమ్రన్ దిల్ బహదూర్
మ్యాచ్ షెడ్యూల్
టెస్ట్ – జూన్ 16 నుంచి 19 – బ్రిస్టల్
1వ వన్డే – జూన్ 27 – బ్రిస్టల్
2వ వన్డే – జూన్ 30 – టాంటన్
3వ వన్డే – జులై 3 – వోర్సెస్టర్
1వ టీ20 – జులై 9 – నార్తన్ట్స్
2వ టీ20 – జులై 11 – హోవ్
3వ టీ20 – జులై 15 – ఛెమ్స్‌ఫోర్డ్