- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హార్లే-డేవిడ్‌సన్ బైకులు అమ్మనున్న హీరో!

X
దిశ, వెబ్‌డేస్క్: ప్రముఖ లగ్జరీ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ హార్లే డేవిడ్‌సన్ గతేడాది కరోనా ప్రభావంతో భారత్‌లో కార్యకలాపాలు నిలిపేసిన సంగతి తెలిసిందే. అనంతర పరిణామాల్లో ఈ సంస్థ కంపెనీల బైకులను విక్రయించేందుకు దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే భారత్‌లో హార్లే డేవిడ్‌సన్ వాహనాలను విక్రయించడానికి హీరో మోటోకార్ప్ లిమిటెడ్ ప్రత్యేకంగా వ్యాపార విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్టు బుధవారం తెలిపింది. దేశీయంగా ఉన్న హార్లే డేవిడ్‌సన్ వాహన ప్రియులకు సౌకర్యవంతంగా సేవలను అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ వెల్లడించింది.
Next Story