- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వైద్యులు షాక్.. పీరియడ్స్ టైంలో రక్తపు కన్నీళ్లు..!
దిశ, వెబ్‌డెస్క్ : నెలసరి సమయంలో మహిళలు కొంచెం అన్ కన్ఫర్టెబుల్‌గా ఫీల్ అవుతారు. దైనందిన జీవితంలో కంటే ఆ సమయంలో అంత యాక్టివ్‌గా తమ విధులను నిర్వహించుకోలేరు. అయితే, పీరియడ్స్ టైంలో ఓ వివాహిత కన్నీళ్లు పెట్టుకోగా కళ్ల నుంచి రక్తం వచ్చింది. అప్పుడు తనకు ఎలాంటి నొప్పి గానీ, ఇబ్బంది గానీ, కలగలేదని ఆమె పేర్కొంది. చంఢీగడ్‌లోని 25 ఏళ్ల వివాహిత ఈ సిచ్యుయేషన్‌ను ఫేస్ చేయగా స్థానిక హాస్పిటల్‌కు వెళ్లి వైద్యున్ని సంప్రదించింది.
తొలుత అక్కడి డాక్టర్లు షాక్ అవ్వగా.. వివిధ పరీక్షల అనంతరం ఓ సొల్యూషన్ కనుగొన్నారు. తక్కువ సందర్భాల్లో ఇలాంటివి జరుగుతాయని.. ‘ఓక్యులర్ వికారియస్ రుతుస్రావం’(menstruation) అని పిలువబడే అరుదైన పరిస్థితి కారణంగా ఆమె రక్తపు కన్నీళ్లు పెట్టుకున్నట్లు వైద్యులు కనుగొన్నారు. దీని వలన గర్భాశయం(uterus)తో పాటు ఇతర అవయవాల్లో రక్తస్రావం కలిగించే అవకాశం ఉంటుందని వైద్యులు వెల్లడించారు.