- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లంచ్ విరామానికి భారత్ 82/2
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: హాగ్లీ ఓవల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్నరెండో టెస్ట్‌లో భారత్ లంచ్ విరామానికి 2వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 7 పరుగులకే బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన పుజారా మరో ఓపెనర్ పృథ్వీషాకు చక్కటి సహకారం అందించాడు. పృథ్వీ షా 64 బంతుల్లో( 54, 8ఫోర్లు, ఓ సిక్సర్‌తో) అర్థ సెంచరీ చేసి జేమీసన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ(3), పుజారా(15) పరుగులతో మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు.
Advertisement
Next Story