ఫ్లాష్ ఫ్లాష్ : పారాలింపిక్‌లో మరో పతకం

by Shyam |
nishad
X

దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. టేబుల్ టెన్నిల్ విభాగంలో భవీనా రజతం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన పురుషుల హైజంప్ టీ47 విభాగంలో పోటీపడిన నిషద్ కుమార్ మరో రజత పతకాన్ని సాధించాడు. 2.06 మీటర్ల ఎత్తు ఎగిరి రెండో స్థానంలో నిలిచాడు. కాగా, ఒకే రోజు భారత్ రెండు సిల్వర్ మెడల్స్ కైవసం చేసుకోవడంతో క్రీడాకారులకు యావత్భారతం సెట్యూట్ చేస్తోంది.

Advertisement

Next Story