- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మరో జవాను వీరమరణం
by Shamantha N |
దిశ, వెబ్‌డెస్క్: ఈనెల 15న భారత్, చైనా సరిహద్దులో చోటు చేసుకున్న ఘర్షణలో మరో జవాను వీరమరణం పొందాడు. గాల్వాన్ లోయలో విధి నిర్వహణలో ఉండగా నదిలో పడిపోయిన ఇద్దరిని కాపాడే ప్రయత్నంలో తీవ్రగాయాల పాలయ్యాడు. అప్పటినుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహారాష్ట్ర మలేగావ్ తాలూకా సాకూరి గ్రామానికి చెందిన సచిన్ విక్రమ్ ఇవాళ అమరుడయ్యారు. గాల్వన్ ఘర్షణలో మృతిచెందిన వారి సంఖ్య 21కి చేరింది.
Next Story