- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విజయవాడలో ఘోర ప్రమాదం
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో కొండచరియలు విరిగి నివాసాల మీద పడటంతో ఒకరు మృతి చెందగా… నలుగురు గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే… ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు విద్యాధరపురం నాలుగు స్తంభాల సెంటర్ కొండ ప్రాంతం నివాసాలపై కొండచరియలు విరిగిపడ్డాయి.
ఈ ఘటనలో ఇల్లంతా ధ్వంసం అయి, మట్టిలో కూరుకుపోయిన వ్యక్తి మృతి చెందాడు. భవానిపురం పోలీసులు తక్షణమే స్పందించి మట్టిని తొలగించి అంబులెన్స్ ద్వారా హాస్పిటల్ కి తరలించనా ఫలితం దక్కలేదు. కాగా ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడినట్టు సమాచారం.
Next Story