GST : పన్ను చెల్లింపుదారులకు షాకిచ్చిన కేంద్రం..

by Anukaran |   ( Updated:2021-09-08 01:03:50.0  )
GST : పన్ను చెల్లింపుదారులకు షాకిచ్చిన కేంద్రం..
X

దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్ర ఆర్థిక శాఖ పన్ను చెల్లింపుదారులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ పన్నులో నుంచి డిడక్ట్‌ ట్యాక్స్‌ అట్‌ సోర్స్‌(టీడీఎస్‌) మినహాయింపు పొందాలనుకునేవారు సెప్టెంబర్ 10లోగా జీఎస్‌టీఆర్‌-7 ఫామ్‌ని దాఖలు చేయాలని ట్విట్టర్లో పేర్కొంది.

త్వరితగతిన జీఎస్టీ-7 ఫామ్‌ను సబ్మిట్ చేయాలని లేదంటే.. ఆలస్య రుసుముతో పాటు వడ్డీని కూడా చెల్లించాల్సి ఉంటుందని సూచించారు. మరో మూడు రోజులే ఉండటంతో చెల్లింపుదారులు అలర్ట్ అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed