- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బాబా రాందేవ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
by Shamantha N |

X
దిశ, వెబ్‌డెస్క్: బాబా రాందేవ్‌పై ఆంటువ్యాధుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఐఎంఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లోపతి వైద్యం కరోనా చికిత్సకు పనికిరాదని రాందేవ్ వ్యాఖ్యానించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ స్వప్రయోజనాల కోసం విపరీత వ్యాఖ్యలు చేయడం సరికాదని,బాబా రాందేవ్‌పై అంటువ్యాధుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరింది. చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేస్తామని తెలిపింది. రాందేవ్ పై చర్యలు తీసుకోకపోతే అల్లోపతి వైద్య విధానాన్నయినా రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
Next Story