- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కంటైన్‌మెంట్ ప్రాంతాలను పరిశీలించిన ఐజీ స్టీఫెన్ రవీంద్ర
by Shyam |

X
దిశ, నల్గొండ: సూర్యాపేట జిల్లాలో అధిక సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రాన్ని వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్, న్యూబస్టాండ్, అపోలో ఫార్మసీ, కూరగాయల మార్కెట్, పూల సెంటర్ ప్రాంతాల్లో తిరిగి అక్కడి స్థితిగతులను పరిశీలించారు. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Tags: IG Stephen Ravindra, Observation, containment Area, suryapet
Next Story