- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వారికి అవకాశం ఇస్తే.. పంచభూతాలను అమ్మేస్తారు
X
దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీకి అవకాశం ఇస్తే పంచభూతాలను కూడా అమ్మేస్తారని అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని బాలకృష్ణ నినదించారు. వైసీపీ ప్రభుత్వానికి కర్మాగారానికి.. కారాగారానికి మధ్య తేడా తెలియదని విమర్శించారు.
జగన్ ప్రభుత్వ తీరు కారణంగా ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు, కూలీలు రోడ్డున పడ్డారని బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
Next Story