- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్యాంక్లో ఉద్యోగం.. మీకో అవకాశం
దిశ, వెబ్డెస్క్: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) బ్యాంక్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువతకు మరో అవకాశం ఇచ్చింది. ఇప్పటికే వివిధ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీఓ) కోసం 1147 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, వాటికి మరో 270 పోస్టులను జత చేస్తూ తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది. తాజా ఉత్తర్వులతో పోస్టుల సంఖ్య 1417కు పెరిగింది.
పలు బ్యాంకుల్లో పోస్టుల వివరాలు:
బ్యాంక్ ఆఫ్ ఇండియా: 734
యూకో బ్యాంక్: 350
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: 250
పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్: 83
ముఖ్యమైన విషయం:
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: ఆగస్టు 5
దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ: ఆగస్టు 26
డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఐబీపీఎస్ స్పష్టం చేసింది. జనరల్ అభ్యర్థులు, రూ. 850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ. 175 చెల్లించాలని నోటిఫికేషన్లో వెల్లడించింది.