- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పాతబస్తీలో జనాలు లేరు.. వీడియో చూడండి..!
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: పాతబస్తీలో లాక్‌డౌన్ రూల్స్ పాటించడం లేదని మీడియాలో కథనాలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై హైదరాబాద్ సీపీ అంజని కుమార్ పరోక్షంగా స్పందించారు. రంజాన్ రోజున ఓల్డ్ సిటీలో పర్యటించిన ఆయన ఎక్కడా కూడా జనాలు గుమిగూడిలేరని ఓ వీడియోలో చూపించారు. పౌరులు చట్టాన్ని పాటిస్తున్నారని.. లాక్‌డౌన్ నిబంధనలకు తూచా తప్పకుండా పాటిస్తున్న నగరంలో ఉండటం చాలా గర్వంగా ఉందన్నారు. తనకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టమని.. మరి మీకు అంటూ సీపీ అంజనీ కుమార్ నెటిజన్లకు ప్రశ్న వేశారు.
I feel proud to live in a city where the Citizens are so law abiding and demonstrating highest quality of compliance to the Lockdown rules. I love Hyderabad. Do you ? pic.twitter.com/KWUVpsNvHx
— Anjani Kumar, IPS, Stay Home Stay Safe. (@CPHydCity) May 14, 2021
Next Story