- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Astrology: మీన రాశిలోకి శుక్రుడు.. ఆ రాశుల వారికీ డబ్బే డబ్బు

దిశ, వెబ్ డెస్క్ : గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, జనవరి 28న మీన రాశిలోకి శుక్రుడు సంచరించడం వలన మూడు రాశులవారి జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. అంతేకాకుండా, దీర్ఘకాలంగా వస్తున్న సమస్యలు దూరమవుతాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశుల వారు లాభాలు పొందనున్నారో ఇక్కడ తెలుసుకుందాం..
మీన రాశి
శుక్రుడి అనుగ్రహం వలన ఈ రాశి వారికీ కలిసి రానుంది. అంతేకాకుండా, పెండింగ్ సమస్యలను పూర్తి చేస్తారు. అలాగే, సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. మీ జీవితంలో ఇంత వరకు చూడని సంతోషాలు పొందుతారు. అలాగే, వీరు ఈ సమయంలో ఏ పని మొదలు పెట్టినా కుటుంబ మద్దతు ఉంటుంది. మానసిక సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి.
సింహ రాశి
శుక్రుడి సంచారం వలన సింహ రాశి వారు లాభాలు పొందుతారు. భార్యాభర్తల మధ్య గొడవలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా, వ్యాపారాల్లో ఎన్నడూ చూడని లాభాలను చూస్తారు. సంపాదనలో భారీ మార్పులు వస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా లభిస్తుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.