- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Astrology: ఈ రెండు రాశులకు నేటి నుంచి నుంచి ఊహించని సంపద.. మీ రాశి ఉందా?
దిశ, వెబ్ డెస్క్ : ఈ రోజు కొత్త ఏడాది ప్రారంభమైంది. ఇదే సమయంలో కొందరికీ వారి జాతకం ఎలా ఉంటుందనే ఆసక్తి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో ( Astrology ) గ్రహాల సంచారం కారణంగా కొందరి జీవితాలు మారనున్నాయి. కొత్త ఏడాది అంటే జనవరి 1 నుంచి రెండు రాశుల వారు ఊహించని సంపద పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికీ ఈ రోజు నుంచి కలిసి రానుంది. విద్యార్ధులు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. ఈ సమయంలో విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఆకశ్మిక ధనలాభం కలగడంతో ఆర్ధికంగా మెరుగుపడనున్నారు. ఉద్యోగులకు జీతం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులు ఊహించని లాభాలను పొందనున్నారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి రాశి వారికీ జనవరి నెల మంచిగా ఉండనుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా, ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు. వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తిరుగుండదు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.