Sukra Sanchar: శుక్ర సంచారం ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే .. మీ రాశి ఉందా ?

by Prasanna |
Sukra Sanchar: శుక్ర సంచారం ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే .. మీ రాశి ఉందా ?
X

దిశ, ఫీచర్స్ : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు వాటి స్థానాలను మార్చుకుంటాయి. నవగ్రహాల్లో శుక్రుడి స్థానం ప్రత్యేకమైనది. సంతోషం, శ్రేయస్సు కు అధిపతి. ఈ నెల 11 న శుక్రుడు, ఫాల్గుణ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. దీని ప్రభావం కొన్ని రాశుల వారిపై పడనుంది. శుభాలను ఇచ్చే శుక్రుడు మంచి యోగాలను ఇవ్వనున్నాడు. శుక్రుడు, పాల్గుణ నక్షత్రంలోకి సంచారం చేయడం వలన రెండు రాశుల వారికి డబ్బే డబ్బు. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

తులా రాశి: శుక్రుడు సంచారం తులా రాశి వారికి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆఫీసులో పని చేస్తున్న వారికి ప్రమోషన్ తో పాటు జీతం పెరిగే అవకాశం ఉంది. అప్పుగా ఇచ్చిన మీ దగ్గరకు చేరుతుంది. మీ వైవాహిక జీవితం అద్భుతంగ మారబోతుంది. విదేశాలకు వెళ్ళాలనునే కోరిక నేరవేరుతుంది.

కుంభరాశి: శుక్రుడు సంచారం వలన ఈ రాశి వారి జీవితం పూర్తిగా మారి పోనుంది. పెండింగ్ పనులన్ని పూర్తి చేస్తారు. మీ జీవితంలో ఇంత వరకు చూడని విధంగా ఆదాయాన్ని పొందుతారు. కొత్తగా వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పాత కాలంలో మీరు కొనుగోలు భూమికి రేట్లు పెరగడం వలన మీ డబ్బు సమస్యలు మొత్తం తీరిపోతాయి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed