- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Today's Horoscope: ఈ రోజు రాశి ఫలాలు
మేష రాశి : మీ డబ్బును మీ కోసం ఖర్చు పెట్టండి. ఇతరుల కోసం ఖర్చు చేసిన మీరే బాధ పడాల్సి ఉంటుంది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ ఆరోగ్య సమస్యల ఇబ్బంది పడతారు. మీ పాత స్నేహితులను ఈ రోజు కలుసుకుని వారి నుంచి కొంత డబ్బును అప్పుగా తీసుకుంటారు.
వృషభ రాశి: ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీరు ప్రశాంతంగా ఉండాలంటే మీ మనస్సు మీ ఆధీనంలో ఉంచుకోండి. ఈ రోజు మీరు ఒక వ్యక్తిని నమ్మి నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే, బాగా ఆలోచించండి. లేదంటే మీరు చాలా బాధ పడాల్సి ఉంటుంది.
మిథున రాశి: ఈరోజు కొత్తగా ఏదైనా చేయడంలో నిమగ్నమై ఉంటారు. ఉద్యోగులకు ఈరోజు మంచిగా ఉంటుంది. ఇవాళ మీ కోసం ఇచ్చే బహుమతులతో పాటు కొంతసమీ కోసం మీ జీవిత భాగస్వామి ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ సాయంత్ర సమయానికి మంచిగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి, మీతో గొడవ పడవచ్చు.
కర్కాటక రాశి: ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీకుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల మీకు చిరాకు వస్తుంది. ఆర్ధిక ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. మీ ప్రియమైన వారికీ మీ ప్రేమను పంచండి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కొంచం జాగ్రత్త అవసరం. మీ వైవాహిక జీవితం అందంగా మారనుంది.
సింహ రాశి : ఈ రాశి వారు ఈరోజు పెండింగ్ పనులు పూర్తి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. మీ కుటుంబ సభ్యులతో మీ సమస్యల గురించి చర్చిస్తారు. మీరు చేసిన పనికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. మీ జీవిత భాగస్వామిని మంచిగా చూసుకోండి.
కన్యా రాశి: మీ ఆరోగ్య సమస్యల వల్ల మీరు చేయాలనుకున్న పనులను చెయ్యలేరు. మీ ఇంటికి అతిదులు రావడం వలన మీ పనులను వాయిదా పడతాయి. ఈ రోజు పాత స్నేహితులను కలుసుకుంటారు. వారితో కొంత సమయాన్ని గడుపుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీతో గొడవ పడవచ్చు. కాబట్టి ఆమెకు నచ్చినట్టుగా ఉండండి. మీ వైవాహిక జీవితం అద్భుతంగా మారనుంది.
తులా రాశి: ఈరోజు మీరు ఒక వ్యక్తిని నమ్మి నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే, బాగా ఆలోచించండి. లేదంటే భవిష్యత్తులో మీరు నష్టపోవచ్చు. ఈరోజు సాయంత్రం మీరు దేవాలయానికి దర్శనానికి వెళ్లొచ్చు. మీరు పని చేసే ఆఫీసులో మీకు నచ్చని పనులు జరుగుతాయి. అది చూసి మీకు చాలా కోపం వస్తుంది. మీ జీవిత భాగస్వామితో గొడవ జరిగే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి: ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు వేతన పెరుగుదల గురించి శుభవార్తలు వినొచ్చు. మానసికంగా మీరు పడుతున్న బాధలు తగ్గుతాయి. పని ఒత్తిడిని తగ్గించడానికి రోజు మీరు యోగా, వ్యాయామం చేయాలిసి ఉంటుంది. ఆఫీసులో మీరు చేసే పనికి మీకు మంచి గుర్తింపు వస్తుంది.
ధనస్సు రాశి : ఈ కారణంగా మీరు కొంచెం రిలాక్స్‌గా ఉంటారు. మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. మీ కుటుంబలో చిన్న పిల్లలతో సరదాగా గడపండి. దీని వాళ్ళ మానసిక ప్రశాంతత దొరుకుతుంది. అతిధులు మీ ఇంటికి రావడంతో ఈ రోజు మీరు కొన్ని పనులను చేయలేకపోతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
మకర రాశి: ఈరోజు సాయంత్రం ఎవరితోనైనా వాగ్వాదం జరిగితే, మీరు మీ మాటల్లోని మాధుర్యాన్ని కాపాడుకోవాలి.మీరు పని చేసే ఆఫీసులో మీకు నచ్చని పనులు జరుగుతాయి. అది చూసి మీకు చాలా కోపం వస్తుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.
కుంభ రాశి: మీకున్న ధనాన్ని విచ్చల విడిగా ఖర్చు పెట్టకండి . మీ కోసం మీరు సమయాన్ని కేటాయించండి. ఒకరు చెప్పేది కూడా వినడం అలవాటు చేసుకోవాలి. మీ ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. కానీ ప్రతిది మీకు నచ్చి నట్టు జరగదు.మీ చుట్టాలందరికి దూరంగా ఉంటారు. ఈరోజు ప్రశాంతవంతమైన ప్రదేశానికి వెళతారు. మీ వైవాహిక జీవితంలో కెల్లా గొప్ప రోజుల్లో ఒకటిగా అవ్వనుంది.
మీన రాశి: ఈరోజు మీరు మీ పనిని ఇతరుల ద్వారా చేయడంలో విజయం సాధిస్తారు. మీరు, మీ సమయాన్ని మీ ఇంట్లో వారికీ కేటాయించండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం ఒక స్పెషల్ చేస్తారు. మీ యొక్క పనులు పూర్తికాకూండా మీరు కొత్త పనుల గురించి ఆలోచించకండి .