- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Today Horoscope: ఈరోజు సింహ రాశిఫలితాలు..
X
సింహ రాశి : మీరు డబ్బుని ఇతరదేశాలలో స్థలాలమీద పెట్టుబడి పెట్టివుంటే అవి ఈరోజు అమ్ముడుపోతాయి,దీనివలన మీకు మంచి లాభలు ఉంటాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. వ్యాపారంలో పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను తీసుకొస్తాయి. రుణప్రయత్నాలు లాభదాయకంగా ఉంటాయి. ఈ రాశి కుటుంబంలోని చిన్న పిల్లల ఆరోగ్యం క్షీణించడం మానసిక ఆందోళనకు గురి చేస్తుంది. డబ్బుల విషయంలో జాగ్రత్తగా మెదలడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
Advertisement
- Tags
- Today Horoscope
Next Story