Shani Dev: కుజుడు, శని కలయిక.. ఆ రాశుల వారికీ డబ్బే..డబ్బు!

by Prasanna |
Shani Dev: కుజుడు, శని కలయిక.. ఆ రాశుల వారికీ డబ్బే..డబ్బు!
X

దిశ, వెబ్ డెస్క్ : శని గ్రహాన్ని ( Shani Dev)అశుభంగా పరిగణిస్తారు. శని సంచారంలో ఉన్న రాశిలోకి ఇతర గ్రహాలు సంచారం చేస్తాయి. ప్రస్తుతం, కుంభ రాశిలో శని సంచారం చేస్తున్నాడు. త్వరలోనే కుజుడు, శని గ్రహాల కలయిక జరగబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా రెండు రాశులవారికీ మంచిగా ఉండనుంది. ఆ రెండు రాశులేంటో ఇక్కడ చూద్దాం..

మేష రాశి

ఈ రెండు గ్రహాల కలయిక వలన ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అంతే కాకుండా, వైవాహిక జీవితంలో సంతోషం కూడా పెరుగుతుంది. వ్యాపారాలు చేసే వారికీ ఇది మంచి సమయం. అలాగే, ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్ తో పాటు జీతం కూడా పెరుగుతుంది.

తులా రాశి

తులా రాశి వారికీ కూడా ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. అంతేకాకుండా, పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. గతంలో ఉన్న కోర్టు సమస్యలు ఇప్పుడు పరిష్కారమవుతాయి. అలాగే, మీరు చేసే ప్రతీ పనిలో పెద్దవారి సపోర్ట్‌ లభించి.. జీవితంలో సంతోషం పెరుగుతుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Next Story

Most Viewed