- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Sankranthi: సంక్రాంతి తెచ్చిన అదృష్టం .. నేటి నుంచి ఆ రాశుల వారికీ ధనమే ధనం.. మీ రాశి ఉందా?
దిశ, వెబ్ డెస్క్ : గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. దీని ప్రభావం 12 రాశుల వారిపైన చూపనుంది. అయితే, కొన్ని అరుదైన గ్రహాలు సంక్రాంతి రోజున కలవడం వలన యోగాలు ఏర్పడ్డాయి. దీని వలన మూడు రాశుల వారికీ లక్ష్మి దేవి అనుగ్రహం కలగనుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
వృషభ రాశి
వృషభ రాశి వారికీ నేటి నుంచి సమయం అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్తులో వ్యాపారాలు మొదలు పెట్టె వారికీ లాభాలు వస్తాయి. ఉద్యోగస్థులకు వేతనం పెరడగంతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వృత్తి రీత్యా అనుకూలంగా ఉంటుంది. ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి.
సింహ రాశి
సింహ రాశి వారు పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఈ సమయంలో కొత్త ఇల్లు లేదా కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు పదోన్నతి పెరుగుతుంది. వ్యాపారంలో ఊహించని లాభాలుంటాయి. ఎప్పటి నుంచో ఎదొర్కొంటున్న కోర్టు సమస్యలు పరిష్కారమవుతాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.