- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బిగ్ బ్రేకింగ్.. ఎన్నికలపై హైకోర్టు స్టే

X
దిశ, వెబ్‌డెస్క్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎన్నికలపై స్టే విధిస్తున్నట్లు ఇవాళ తీర్పునిచ్చింది. ఎన్నికలను నిలిపివేయాలంటూ టీడీపీ వేసిన పిటిషన్‌పై గత కొద్దిరోజులుగా విచారణ చేపట్టిన హైకోర్టు.. ఇవాళ ఎన్నికలపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15న ఎస్‌ఈసీ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ఏపీలో 511 జెడ్పీటీసీలకు ఎల్లుండి జరగాల్సి ఉంది. ఈ క్రమంలో హైకోర్టు స్టే విధించడంతో.. ఎన్నికలు వాయిదా పడే అవకాశముంది. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Next Story