- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కేజీఎఫ్ 2’కు.. యశ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : ‘కేజీఎఫ్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన యశ్.. చాప్టర్ 2తో ఇండియన్ సినిమా రికార్డులు బ్రేక్ చేసేందుకు సిద్ధం అయిపోయాడు. టీజర్‌తో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసిన ఫిల్మ్ మేకర్స్.. చాప్టర్ 1 కోసం రూ.70 కోట్లు ఖర్చు చేయగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రూ. 200 కోట్లకు పైనే వచ్చాయి. దీంతో చాప్టర్ 2ను మరో లెవల్‌లో చూపించబోతున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. హొంబలే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ ఇందుకోసం ఏకంగా రూ.160 కోట్ల బడ్జెట్ కేటాయించిందని తెలుస్తుండగా.. బిజినెస్ డబుల్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు మేకర్స్.
హీరో యశ్ కూడా పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అని సమాచారం. కేజీఎఫ్ చాప్టర్ 1 కోసం రూ.11 కోట్లు తీసుకున్న యశ్..చాప్టర్ 2 కోసం రెమ్యునరేషన్ మూడు రెట్లు పెంచేశాడని టాక్. రూ.30 కోట్ల రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో వాటా తీసుకుంటారని తెలుస్తోంది. ఎలాగూ సినిమా సక్సెస్ అయి లాభాలు తెచ్చిపెడుతుందని పూర్తి నమ్మకంతో ఉన్న నిర్మాతలు హీరో యశ్‌కు మాత్రమే కాదు చాప్టర్ 1 సినిమాకు పనిచేసి.. చాప్టర్ 2లోనూ నటిస్తున్న ఆర్టిస్టులకూ పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు టాక్.