- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చూడండి.. చిరుతపులిని ఎలా ముప్పుతిప్పల పెట్టిందో
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్: అవును మీరు విన్నది నిజమే. సుధా రామెన్ అనే ఒక ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో అరుదైన దృశ్యం కనిపిస్తది. ఓ ముళ్లపందిని చిరుతపులి వేటాడేందుకు ప్రయత్నించింది. ఈ సమయంలో ఆ జంతువు.. చిరుతపులిని ఎలా ముప్పుతిప్పల పెట్టిందో స్పష్టంగా కనిపిస్తది. మొత్తానికి ఆ ముళ్లపంది చిరుత నుంచి తప్పించుకుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతోన్నది.
This porcupine knows what is his strength and he doesn’t gives up easily. A take-away for us. Shared as received. pic.twitter.com/DjaFb2rg4t
— Sudha Ramen IFS 🇮🇳 (@SudhaRamenIFS) May 20, 2020
Next Story