- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎడతెరిపిలేకుండా వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నారు. 12 నుంచి 19 సెంటిమీటర్ల అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఎక్కువగా రంగారెడ్డి జిల్లాలో 19.4 సెంటిమీటర్లు, సిరిసిల్లో 19సెంటిమీటర్లు వర్షాపాతం నమోదైంది. అటు హైదరాబాద్‌లోనూ రాత్రి వర్షం విస్తృతంగా పడుతోంది. అత్యధికంగా ఎల్బీనగర్‌లో 13 సెంటిమీటర్ల వర్షాపాతం నమోదైంది.
బండ్లగూడ, సరూర్ నగర్, హయత్ నగర్‌లలో 9 శాతం నమోదైంది. చార్మినార్, చంద్రాయణగుట్టలో 8 సెంటిమీటర్లు వరకూ నమోదు అయింది. ఉప్పల్, రాజేంద్రనగర్, మలక్‌పేట్, ముషీరాబాద్, బహదూర్‌పూర, అబ్దుల్లాపూర్ మెట్, సికింద్రాబాద్, కూకట్ పెల్లిలో 7 శాతం నమోదైంది. దీంతో వరద నీరు రోడ్లపైకి చేరి, చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు అన్నీ మునిగిపోయాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.