- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కోస్తా, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు
X
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ గత నాలుగు రోజులుగా తడిసిముద్దవుతోంది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాలోని కొన్ని జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇక విజయవాడను కుండపోత వర్షం ముంచెత్తింది. ఈ వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పల్లెల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రధాన పట్టణాలతో పాటు, పల్లెల్లోని రోడ్లు కూడా జలమయమ్యాయి. విజయవాడ వన్ టౌన్‌లో నీరు నిలిచి రోడ్లపైకి వచ్చేందుకు జనం ఇబ్బందులు పడ్డారు. నక్కలరోడ్డు, పాళీక్లినిక్ రోడ్డు, గణపతిరావు రోడ్, గాంధీబొమ్మ సెంటర్, మహాలక్ష్మి టెంపుల్ వీధి ప్రాంతాల్లో రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచిపోయింది.
Advertisement
Next Story