- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నిర్మల్‌లో భారీ ఈదురు గాలులు.. వర్షం
by Aamani |

X
దిశ, ఆదిలాబాద్:
నిర్మల్ జిల్లాలో మంగళవారం రాత్రి పదిగంటలు దాటిన తర్వాత భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ భారీగా జిల్లాలోనూ వర్షాలు పడ్డాయని సమాచారం. ఉపరితల ద్రోణి ప్రభావం వల్లనే ఈ వర్షాలు కురిశాయి. ఈదురు గాలుల కారణంగా పలు మండలాల్లో విద్యుత్‌కు అంతరాయం కలిగింది. అలాగే ఈదురు గాలుల ప్రభావంతో పలుచోట్ల మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని సమాచారం అందింది.
Tags: Heavy, rain, Nirmal, adilabad, current, Winds
Next Story