- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్యాబ్ లెట్ వేసుకునే సమయంలో ఎన్ని నీళ్లు తాగాలో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : ట్యాబ్ లెట్స్ అనేవి ఎవరైనా సరే వేసుకుంటుంటారు. ఒక మనిషి తప్పని సరిగా తన జీవితంలో ట్యాబ్ లేట్ వేసుకోవడం అనేది కామన్. అయితే ట్యాబ్ లెట్స్ వేసుకునే సమయంలో కొందరు కొన్ని తప్పులు చేస్తుంటారు. అలా చేయడం వలన.. ట్యాబ్ లెట్ వేసుకోవడం వలన ఎలాంటి పలితం లేదంటున్నారు వైద్యులు.
అసలు ట్యాబ్ లేట్ వేసుకొనే సమయంలో ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు చూద్దాం. కొందరు ట్యాబ్ లెట్స్‌ను వేసుకునే టప్పుడు అసలు వాటరే తాగరు, మరికొందరు కొన్ని నీళ్లు మాత్రమే తాగుతారు. అయితే ట్యాబ్ లెట్ వేసుకునే సమయంలో కూడా తగిన మోతాదులో మాత్రమే నీటిని తీసుకోవాలంట. లేకపోతే ఆ ట్యాబ్ లేట్ అంతగా పనిచేయదంట. కనీసం ట్యాబ్ లెట్ వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ తాగలంట. అలా తాగినప్పుడే, ట్యాబ్ లెట్ మన శరీరంలో పూర్తిగా కరిగి మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా ట్యాబ్ లెట్ వేసుకునే సమయంలో కొందరు చల్లటి నీళ్లు తీసుకుంటారు, మరికొందరు వేడి నీళ్లు తాగుతుంటారు. అయితే అలాంటి వాటర్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు.