Date palm: ఖర్జూరతో ఆరోగ్యం.. ఆ కాలంలో తినడం వలన మరింత ఫలితం

by Anukaran |   ( Updated:2021-08-03 23:00:12.0  )
Date palm: ఖర్జూరతో ఆరోగ్యం.. ఆ కాలంలో తినడం వలన మరింత ఫలితం
X

దిశ, వెబ్‌డెస్క్ : ఖర్జూరం ఆరోగ్యానికి ఎంతో మంచింది. ఖర్జూర తినడం వలన అనారోగ్యసమస్యలు దూరమవుతాయి. అంతే కాకుండా శరీరానికి అవసరమైన శక్తినివ్వడానికి శరీరంలోని వ్యర్థాలను తొలిగించడానికి ఖర్జూర బాగా ఉపయోగపడుతోంది. పాలలో ఖర్జూరపండు వేసి బాగా మరిగించి ఆ పాలను తాగితే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఖర్జూర తినడానికి వర్షాకాలం సరైన సమయమని కొందరు న్యూట్రీషన్లు అంటున్నారు. అయితే ఖర్జూరం వానా కాలంలో తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వర్షాకాలంలో ఖర్జూర తినడం వలన కలిగే ప్రయోజనాలు..

  • ప్రతి 100 గ్రాములు ఖర్జూరాల్లో 0.90 మి. గ్రా ఐరన్‌ ఉంటుంది. దాంతో ఖర్జూరాలు క్రమం తప్పకుండా తినేవారికి రక్తహీనత తగ్గుతుంది. ఇక ఈ ఖర్జూరం వర్షాకాలంలో తినడం వలన మరింత ఫలితం ఉంటుంది.
  • వానా కాలంలో ఖర్జూరం తినడం వల్ల నిద్రలేమి సమస్య ఉండదు. వ్యాయామం చేయడానికి ఖర్జూరం ప్రోత్సాహకరంగా ఉంటుంది.
  • ఖర్జూరాల్లో ఉండే టాన్సిన్‌ అని పిలిచే ప్లేవనాయిడ్‌ పాలిఫీనాలిక్‌ యాంటీఆక్సిడెంట్స్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి శరీరంలో ఇన్ఫెక్షన్లు, మంట, వాపు వంటివి కలగడాన్ని, రక్తసవ్రాలను నివారిస్తాయి.
  • ఖర్జూర తినడం వల్ల కాన్స్టిట్యూషన్, ఎసిడిటీ సమస్య నుండి బయట పడవచ్చు. ఖర్జూర తినడం వల్ల హైబీ లెవెల్స్ పెరుగుతాయి.
Advertisement

Next Story

Most Viewed