- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వరంగల్ లో దారుణం

X
దిశ, వరంగల్: వరంగల్ అర్భన్ జిల్లా కేంద్రంలో దారుణం చోటుసుకుంది. ఓ యువకుడు తన స్నేహితుల గొంతు కోశాడు. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఉన్న లేబర్ కాలనీలోని ఓ మైదానంలో మద్యం మత్తులో ఓ యువకుడు తన ఇద్దరు మిత్రులపై దాడి చేసి.. బ్లేడ్ తో గొంతుకోశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కృపాకర్(18), బంటి(18) అనే ఈ ఇద్దరు యువకులను ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడిన యువకుడు పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story