- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సీఎం జగన్.. ఆ విషయంలో మాట తప్పారు
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై, టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ పాలన తుగ్లక్‌ను మించిందని ఎద్దేవా చేశారు.
రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వం మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే అందరం రాజీనామాలు చేసి, ప్రజల ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. చంద్రబాబు సవాల్‌పై సీఎం జగన్ వెంటనే స్పందించాలని, ఆయన సమాధానం ఎంటో వెంటనే చెప్పాలని డిమాండ్ చేశారు.
Next Story