- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘మృత పశువుల చర్మం కలిగి ఉండటం నేరం కాదు’

X
ముంబయి: మరణించిన పశువుల చర్మం కలిగి ఉండటం నేరం కాదని బాంబే హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. పశువులను వధించడం, ఎగుమతి, దిగుమతులు చేయడం, బీఫ్ కలిగి ఉండటాన్ని మహారాష్ట్ర చట్టం నేరంగా పరిగణిస్తున్నది. కాగా చనిపోయిన ఆవు, ఎద్దుల చర్మాన్ని కలిగి ఉండటం నేరం కాదని వీఎం దేశ్‌పాండే, అనిల్ ఎస్ కిలోర్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. చర్మం కలిగి ఉండటం నేరమని ఎలాంటి చట్టమూ లేదని న్యాయమూర్తులు వెల్లడించారు.
Next Story