- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పంజాబ్లో దళితుడికి సీఎం పదవి ఇవ్వడంపై హర్షం
by Shyam |

X
దిశ, తెలంగాణ బ్యూరో: పంజాబ్ముఖ్యమంత్రిగా దళితుడిని సీఎం చేయడంపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. గాంధీభవన్ లో సోమవారం సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీ చిత్రపటానికి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కందుకూరి హర్షవర్ధన్ఆధ్వర్యంలో నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనరెడ్డి పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఏఐసీసీ సభ్యులు బక్క జడ్సన్, రాష్ట్ర కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్, రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి చౌదరి శుభరాబాత్ రావు, నరేష్, మన్మోహన్ తదితరులు పాల్గొన్నారు
- Tags
- dalit
Next Story