- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హరితహారం ట్రాక్టర్ బోల్తా
X
దిశ, నల్లగొండ: హరితహారం ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే డ్రైవర్ మైనర్ బాలుడు కావడంతో ఈఘటన తీవ్ర చర్చనీయంశంగా మారింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం కుక్కడంలో చోటుచేసుకుంది. గాయపడ్డ బాలుడిని 108 వాహనంలో సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. గ్రామపంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంతో మైనర్ బాలునికి ట్రాక్టర్ అప్పగించడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
Advertisement
Next Story