- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తిరుపతి సబ్‌జైల్లో గన్ మిస్‌ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

X
దిశ, వెబ్‌డెస్క్: గన్ మిస్ ఫైర్ కావడంతో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన తిరుపతి సబ్ జైల్లో చోటు చేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. తిరుపతి సబ్‌జైలులో ఏఆర్ హెెెెెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ, డ్యూటీ ముగించుకుని గన్ తిరిగి ఇచ్చే సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుందని సమాచారం. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుందని తెలుస్తోంది.
Next Story