- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పోలీస్ అకాడమీలో గన్ మిస్‌ఫైర్
by Shyam |

X
దిశ, హైదరాబాద్: పోలీస్ అకాడమీలో గన్ మిస్‌ఫైర్ అయ్యింది. రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ వినోద్ చేతిలో గన్ పేలడంతో గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం ఓ మహిళా ఎస్సై వద్ద ఉన్న తుపాకీ పేలక పోవడంతో… పక్కనే ఉన్న ఇన్‌స్పెక్టర్ వినోద్ సరిచేస్తుండగా మిస్ ఫైర్ అయి తోడ భాగం నుంచి బుల్లెట్ బయటకు వచ్చి గాయం అయ్యింది. వెంటనే ఇన్‌స్పెక్టర్ వినోద్‌ను గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story