దామగుండంలో కాల్పుల కలకలం

by Shyam |
దామగుండంలో కాల్పుల కలకలం
X

దిశ, వెబ్‎డెస్క్ : వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం దామగుండంలో కాల్పుల కలకలం రేపింది. చనుగోముల పోలీసు స్టేషన్ పరిధిలోని దామగుండం ఫారెస్ట్‎లో ఆవును కాల్చి చంపారు గుర్తు తెలియని దుండగులు. వేటకు వచ్చిన వేటగాళ్లు ఫైరింగ్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story