- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
తాళం వేసిన ఇంటికి కన్నం.. గుడికి వెళ్లోచ్చేసరికి ఇళ్లు గుల్ల..
by Aamani |

X
దిశ,కొడిమ్యాల ( మల్యాల) : జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేట గ్రామంలో చోరీ జరిగిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై నరేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సుంకే లక్ష్మి అనే మహిళ ఇంటికి తాళం వేసి మల్యాల క్రాస్ రోడ్ వద్ద జరుగుతున్న ఆంజనేయస్వామి దేవాలయ ప్రతిష్టాపన పూజ కార్యక్రమానికి వెళ్లి వచ్చేసరికి గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి ఇంటిలోని ఏడున్నర గ్రాముల బంగారం, ఇరవై తూలాల వెండి, రూ.20వేల నగదును అపహరించారు. గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Next Story