- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రతి పక్షాలపై కేసులు ఎత్తివేయాలి
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: సీపీఐ నేతల అక్రమ అరెస్టులను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. అక్రమ నిర్బంధం నుంచి సీపీఐ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులను ఎత్తి వేయాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చే వారిని అనుమతించాలన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై అణచి వేత గర్హనీయమని తెలిపారు. పోలవరమేమైనా నిషిద్ద ప్రాంతమా అని ప్రశ్నించారు.
Next Story