- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అప్పు తప్ప చేసిందేమి లేదు: గోరంట్ల
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు చేశారు. తాజాగా ట్వీట్ చేస్తూ.. ‘దశల వారిగా మధ్య నిషేధం అని చెప్పి మళ్ళీ దశల వారిగా ధరలు తగ్గించారు. మీరేంటో మీ విధానలేంటో ఎవరికి అర్థం కావట్లేదు. ఒక్క చదువున్న పిల్లవాడికి మీ చర్యలు వల్ల ఉద్యోగం వచ్చిందా? ఒక్క పరిశ్రమ అయిన తేగలిగారా! పేద వర్గాలకి భరోసా ఇవ్వగలిగారా! రాష్ట్రాన్ని మాత్రం అప్పుల ఊబిలోకి నెట్టారు!’ అంటూ గోరంట్ల విమర్శలకు దిగారు.
Next Story