పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

by Shyam |
పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు
X

దిశ, భువనగిరి: యాదాద్రి-భువనగిరి జిల్లా భువనగిరి మండలం బొమ్మాయిపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.పెద్ద నష్టమేమీ జరగకపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలలోకేళితే గుంటూరు డివిజన్ విష్ణుపురం నుంచి సికింద్రాబాద్ వైపువెళ్తున్న గూడ్స్ రైలు బొమ్మయిపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో క్రాసింగ్ అవుతుంతుడగా అదుపు తప్పి ఇంజన్ పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో నడిగుడి టు సికింద్రాబాద్ మార్గంలో రైళ్లరాకపోకలు నిలిచిపోయాయి

Advertisement

Next Story