- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
1.5కేజీల బంగారం పట్టివేత..
by Sumithra |

X
దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి వద్ద నుంచి 1.5కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు శనివారం పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.78లక్షల మేర ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అయితే, దుబాయ్ నుంచి చెన్నైకు ఈ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఓ వ్యక్తిని అరెస్టు చేసి అరెస్టు విచారిస్తున్నట్లు ఏయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు.
Next Story