- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కొరడా
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరఢా ఝులిపిస్తున్నారు. సోమవారం 35అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. గురుకుల ట్రస్ట్ భూముల్లో అనుమతి లేకుండా నిర్మించిన 30భవనాలతో పాటు, ఇతర ప్రాంతాల్లో మరో ఐదు నిర్మాణాలను నేలమట్టం చేశారు. ముందస్తుగా పర్మిషన్ లేకుండా నిర్మించిన భవంతులను జీహెచ్ఎంసీ అధికారులు 10రోజులుగా డ్రైవ్ చేపట్టి కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే.
Next Story