- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పూర్తిగా బట్టలు విప్పేయమంటూ వాట్సాప్‌లోనే 300 మందితో శృంగారం.. మూడ్‌లోకి వచ్చాక..
దిశ, వెబ్‌డెస్క్ : అది ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్. ఇద్దరు కేడీ దంపతులు సొసైటీలో పరపతి ఉన్న 300 మందితో సెక్స్ చాట్ చేశారు. శృంగార వీడియోలతో పరువు తీస్తామని బెదిరించారు. పరువు, ప్రతిష్టకు తలొగ్గిన వారు అడిగినంత ముట్టజెప్పేందుకు రెడీ అయిపోయారు. ఇలా ఏకంగా రూ.20కోట్లు సంపాదించిన కేడీ కపుల్స్ క్రైమ్ స్టోరీ ఏంటో చూద్దాం.
యోగేశ్, సప్నా గౌతమ్ దంపతులు ఓ స్ట్రిప్ చాట్ అనే వెబ్ సైట్ కోసం వర్క్ చేసేవారు. ఈ సైట్లో వన్ మినిట్ చాట్ చేస్తే యూజర్ రూ.234 చెల్లించాల్సి ఉంటుంది. వీటిలో సగం కంపెనీకి యాడ్ కానుండగా.. మిగిలిన సగం డబ్బులు దంపతుల జాయింట్ అకౌంట్‌కు యాడ్ అవుతుంటుందని తెలుస్తోంది. ఇక సప్నా కస్టమర్స్‌తో సెక్స్ చాట్ చేసే వర్క్ చేయగా… యోగేశ్ ఆ కస్టమర్స్ డిటెయిల్స్ ట్రాక్ చేసేవాడు. ఆ తర్వాత వారి పర్సనల్ వాట్సాప్ నంబర్స్ సేకరించి న్యూడ్ వీడియో కాల్స్ చేసేవారని తెలిపారు పోలీసులు.
ఈ క్రమంలోనే కస్టమర్‌ను ఇతర లైంగిక కార్యకలాపాలకు ప్రేరేపించే వారని, ఒంటిపై బట్టలు లేకుండా చేసేవారని.. ఇందుకు సంబంధించిన వీడియోలను చూపి మళ్లీ అదే కస్టమర్‌ను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు లాగేవారని వివరించారు. కాగా అక్టోబర్‌లో ఓ చార్టెడ్ ఎకౌంటెన్సీ ఫామ్‌కు చెందిన ఎంప్లాయి తన కంపెనీ నుంచి రూ.80లక్షల ట్రాన్జాక్షన్ చేశాడని ఓనర్ ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ అనుమానాస్పద యాక్టివిటీస్‌పై విచారించిన పోలీసులు.. దంపతులను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు.. వీరికి 30 మంది మహిళలు కూడా సహకరించినట్లు ఇన్వెస్టిగేషన్లో తేలింది.
అతనికి 5000 మందితో సెక్స్ రిలేషన్స్.. కోరికల నియంత్రణకు సీక్రెట్ ఆపరేషన్?