- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తూ. గో. జిల్లాలో కలకలం
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో గ్యాస్ లీక్ కలకలం సృష్టిస్తోంది. స్థానికులంతా భయాందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మామిడికుదురు మండలంలోని పాశర్లపూడి లంకలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీకవుతోంది. విషయం తెలుసుకున్న అధికారులు పలు చర్యలు తీసుకుని పరిస్థితిని అదుపు చేస్తున్నారు. గ్యాస్ లీక్ కావడంతో స్థానికులంతా భయాందోళన చెందుతున్నారు.
Next Story